📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సేవలో కఠినత్వం.. మనసులో మానవత్వం.

సేవలో కఠినత్వం.. మనసులో మానవత్వం.

📰 Generate e-Paper Clip

సేవలో కఠినత్వం.. మనసులో మానవత్వం.
పస్రా ఎస్సై తాజుద్దీన్
.ప్రజల మధ్య పోలీస్.. గిరిజనుల గుండెల్లో స్థానం.
పసర ( ప్రజావాణి ):-

చుట్టూ ఉన్న వారిని కాపాడటమే కాదు, మనుషుల జీవితాల్లో వెలుగు నింపడం కూడా ఒక పోలీస్ బాధ్యత అని నిరూపిస్తున్నారు మన ఎస్.ఐ. తాజుద్దీన్ సార్. ఖాకీ అంటే కాఠిన్యం కాదు, కరుణ కూడా అని చాటుతున్నారు.
గిరిజనుల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారు. గిరిజన పిల్లల భవిష్యత్తు కోసం విద్యపై అవగాహన కల్పిస్తూ, చదువే జీవితాన్ని మార్చే శక్తి అని వారికి ధైర్యం చెబుతున్నారు.
ప్రజల కష్టాలు వినడమే కాదు, వారికి పరిష్కారం చూపేందుకు ముందుండే అధికారి గిరిజన ప్రాంతాల్లో నమ్మకానికి ప్రతీకగా మారుతున్నారు.
పోలీస్ యూనిఫామ్ లో ఉన్నా మానవత్వం కోల్పోని అధికారి, మానవత్వం కూడా ఉంటుందని తన సేవల ద్వారా నిరూపిస్తున్నారు మన ఎస్.ఐ. తాజుద్దీన్ సార్. సేవలో కఠినత్వం, మనసులో మానవత్వం ఆయన నినాదం సెల్యూట్ సార్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.