📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamరికవరీ తేల్చారు... కానీ

రికవరీ తేల్చారు… కానీ

📰 Generate e-Paper Clip

*రికవరీ తేల్చారు… కానీ


*సంవత్సరాల తర్వాత.. మళ్లీ “మొదటికొచ్చిన” రికవరీ..?

*ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలట…?

*ఆదేశాలిచ్చిన… మత్స్యశాఖ  జిల్లా అధికారి…?

*రాష్ట్ర స్థాయి నుండి అందిన ఆదేశాల మేరకు జరిగిన విచారణ ఒట్టిదేనా…?


*నాడు అదే జిల్లా మత్స్యశాఖ అధికారి రికవరీ నోటీసు ఎలా ఇచ్చారో…?

*సంఘం నిధులు దుర్వినియోగం అయితే.. జిల్లా మత్స్య శాఖకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు…?

*ఇప్పుడు ఆ సంఘం పాలకవర్గం లేదా సభ్యులు రాష్ట్రస్థాయి ఆదేశాలు పాటించాలా…? లేక జిల్లా ఏడీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలా..?

*ఇదేం కిరికిరి సారూ….?

*నాడు దళారులు నేడు అధికారులే సంఘాల మధ్య  చిచ్చు రాజేస్తున్నారా…?

*ఖమ్మం జిల్లా మత్స్య శాఖలో రాష్ట్రస్థాయి ఆదేశాలు… బేఖాతర్

ఆ సంఘానికి ఈనెల 26 ఆరో తారీకు పదవీకాలం ముగింపు.. రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు.. మళ్లీ ఇప్పుడు సమావేశం నిర్వహించాలట..?

*మన ప్రజావాణి కథనం (ఖమ్మం బ్యూరో)అతి త్వరలో సమగ్ర వివరాలతో.. మీ ముందుకు…!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.