రికవరీ తేల్చారు… కానీ <br>
*రికవరీ తేల్చారు... కానీ *సంవత్సరాల తర్వాత.. మళ్లీ "మొదటికొచ్చిన" రికవరీ..?*ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలట...?*ఆదేశాలిచ్చిన... మత్స్యశాఖ జిల్లా అధికారి...?*రాష్ట్ర స్థాయి నుండి అందిన ఆదేశాల మేరకు జరిగిన విచారణ ఒట్టిదేనా...?*నాడు అదే జిల్లా మత్స్యశాఖ అధికారి రికవరీ నోటీసు ఎలా ఇచ్చారో...?*సంఘం నిధులు దుర్వినియోగం అయితే.. జిల్లా మత్స్య శాఖకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు...?*ఇప్పుడు ఆ సంఘం పాలకవర్గం లేదా సభ్యులు రాష్ట్రస్థాయి ఆదేశాలు పాటించాలా...? లేక జిల్లా ఏడీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలా..?*ఇదేం కిరికిరి సారూ....?*నాడు దళారులు నేడు...