*రికవరీ తేల్చారు… కానీ
*సంవత్సరాల తర్వాత.. మళ్లీ “మొదటికొచ్చిన” రికవరీ..?
*ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలట…?
*ఆదేశాలిచ్చిన… మత్స్యశాఖ జిల్లా అధికారి…?
*రాష్ట్ర స్థాయి నుండి అందిన ఆదేశాల మేరకు జరిగిన విచారణ ఒట్టిదేనా…?
*నాడు అదే జిల్లా మత్స్యశాఖ అధికారి రికవరీ నోటీసు ఎలా ఇచ్చారో…?
*సంఘం నిధులు దుర్వినియోగం అయితే.. జిల్లా మత్స్య శాఖకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు…?
*ఇప్పుడు ఆ సంఘం పాలకవర్గం లేదా సభ్యులు రాష్ట్రస్థాయి ఆదేశాలు పాటించాలా…? లేక జిల్లా ఏడీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలా..?
*ఇదేం కిరికిరి సారూ….?
*నాడు దళారులు నేడు అధికారులే సంఘాల మధ్య చిచ్చు రాజేస్తున్నారా…?
*ఖమ్మం జిల్లా మత్స్య శాఖలో రాష్ట్రస్థాయి ఆదేశాలు… బేఖాతర్
ఆ సంఘానికి ఈనెల 26 ఆరో తారీకు పదవీకాలం ముగింపు.. రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు.. మళ్లీ ఇప్పుడు సమావేశం నిర్వహించాలట..?
*మన ప్రజావాణి కథనం (ఖమ్మం బ్యూరో)అతి త్వరలో సమగ్ర వివరాలతో.. మీ ముందుకు…!
