📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalమత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా వరంగంటి సంతోష్

మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా వరంగంటి సంతోష్

📰 Generate e-Paper Clip

మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా వరంగంటి సంతోష్

చెన్నారావుపేట జూలై 31 ప్రజావాణి

మండల పరిధిలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి.ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా వరంగంటి సంతోష్, ఉపాధ్యక్షుడిగా ఎరుకబోయిన వీరమల్లు, కార్యదర్శిగా ముత్యం రాజు ఏకగ్రీవంగా ఎన్నికైన సంఘం ఎన్నికల అధికారి.డైరెక్టర్లుగా అల్లాడి భాస్కర్, శ్యామ వెంకటేశ్వర్లు రాజు, చింతకాయల లక్ష్మీనారాయణ, కాయ చింతల నరేందర్, హంస వెంకటనారాయణ సభ్యులు, స్థానిక నాయకులు ఆత్మీయ అభినందనలు తెలియజేశారు.మత్స్యకారుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి శాయశక్తుల కృషి  చేస్తానని అధ్యక్షుడు సంతోష్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.