📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarపెద్దమ్మగుడిలో అన్న ప్రసాద వితరణ

పెద్దమ్మగుడిలో అన్న ప్రసాద వితరణ

📰 Generate e-Paper Clip

పెద్దమ్మగుడిలో అన్న ప్రసాద వితరణ

* అమ్మ ఫౌండేషన్  మల్లారెడ్డి పల్లి వారి ఆద్వర్యంలోగత 80 శుక్రవారాలుగా

* ఆలయ చైర్మన్ టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అద్యక్షులు గోనెలసమ్మన్నముదిరాజ్

జమ్మికుంట ఆగస్టు 21 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో80శుక్రవారాలుగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారిఆధ్వర్యంలోకొనసాగుతున్న అన్నప్రసాదవితరణమల్లారెడ్డిపల్లి గ్రామస్తురాలు గోనెల ప్రవళిక  శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంపురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్నినిర్వహించినారుఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షులు గోనెల సమ్మన్నముదిరాజ్.మాట్లాడుతుపర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఆలయంలో ఎలాంటి పేపర్ ప్లేట్లు గాని డిస్పోజలు గ్లాసులు గాని వాడకుండాప్లాస్టిక్వినియోగాన్నినిషేధించామనిమోదుగాకుల విస్తార్లలో భోజనాలు వడ్డిస్తున్నామనితెలియజేసినారుఅనంతరం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గణేష్ కళాబృందం వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారుఈ అన్న ప్రసాద వితరణలోపాల్గొనాలనుకునేవారుమాఫోన్.నెంబర్లు9908440540, 9989737010 సంప్రదించగలరనిఅన్నారుఈకార్యక్రమంలోఅమ్మఫౌండేషన్ అద్యక్షులు ఆలయ చైర్మన్ టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అద్యక్షులు గోనెలసమ్మన్నముదిరాజ్,రాయణవేణి సాత్విక్ నిమ్మల శివమణిమల్లన్న ఈసంపెల్లి సాయికుమార్ దూలం రేణుక-శ్రీనివాస్ దంపతులు
పూదరి సమ్మయ్య, 9 వ వార్డు సభ్యులు గంధం ప్రశాంత్,అమ్మ ఫౌండేషన్ సభ్యులుదూలం సురేష్, కర్రె అనిల్ గోనెల రుషికేష్, గోనెల అరవింద్ సాయిగోనెల హర్షిత్(సన్ని)రాంచరణ్
కర్రె వెంకట స్వామిపూదరి మణిదీప్ గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.