📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarతుమ్మనపల్లి గ్రామంలో గ్రామ సభ విజయవంతం

తుమ్మనపల్లి గ్రామంలో గ్రామ సభ విజయవంతం

📰 Generate e-Paper Clip

తుమ్మనపల్లి గ్రామంలో గ్రామ సభ విజయవంతం

గ్రామ పంచాయతీ సర్పంచ్ మాధవిరవీందర్ రెడ్డి  గ్రామ ఉప సర్పంచ్ కాశీరెడ్డి

* శ్రీకాంత్ రెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు

జమ్మికుంట జూలై 31 (ప్రజావాణి)

హుజురాబాద్ .నియోజకవర్గంలోని మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో గ్రామ సభనిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అన్నాడి మాధవిరవీందర్ రెడ్డి  గ్రామ ఉప సర్పంచ్ కాశీరెడ్డి శ్రీకాంత్ రెడ్డి  గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి బుర్ర విజయ్ కుమార్  ఉపాధి హామీ ఫిల్డ్ ఆఫిసర్ బానాల శ్రీనివాస్ రెడ్డిగ్రామ పంచాయతీ కారోబార్ పొద్దూటూరి మధుకర్ రెడ్డి  గ్రామ విద్యుత్ లైన్మెన్ రమణారెడ్డి గ్రామ యూత్ నాయకులు మిడిదొడ్డి రాజు ఎస్ హెచ్ జిమహిళా సంఘాల నాయకురాల్లుఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నడం జరిగిందిఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యదర్శిమాట్లాడుతూ జలసిరి’లో భాగంగా గ్రామంలోని ఇంకుడు గుంతలు లేని ఇండ్ల వారు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అలాగే గ్రామంలో ఫారం ఫామ్స్ కూడా త్వరగా నిర్మించుకోవాలని తీర్మానించడం జరిగింది దీనితో పాటు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక గురించి జి పి డి పిగురించి బాలల సమస్యల గురించి మహిళల సమస్యల గురించి చర్చించడమైనది వీటితోపాటు ఇతర సమస్యల గురించి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.