📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గుగ్గిళ్లలో రోడ్డుపై బుంగ.. వాహనదారులకు ఇబ్బందులు

గుగ్గిళ్లలో రోడ్డుపై బుంగ.. వాహనదారులకు ఇబ్బందులు

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్ల, ఆగస్టు 17 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలోని పోచమ్మ దేవస్థానం ఆవరణ సమీపంలో రోడ్డుపై బుంగ పడడంతో వాహనదారులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామం గుండా ఓవర్‌లోడ్‌తో లారీలు రాకపోకలు సాగించడం వల్లే రోడ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతకు తాత్కాలిక మరమ్మతులు ఐన చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.