📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakపోలింగ్ స్టేషన్ నెం 153 &154 & 157లో SIR–2026 సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన బీజేపీ...

పోలింగ్ స్టేషన్ నెం 153 &154 & 157లో SIR–2026 సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారు,

📰 Generate e-Paper Clip

పోలింగ్ స్టేషన్ నెం 153 &154 & 157లో SIR–2026 సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారు,

మన ప్రజావాణి మెదక్ జిల్లా ప్రతినిధి జూలై 2 1.

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR–2026)లో భాగంగా మెదక్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ నెం. 153.154,157 శాంతినగర్ (అజాంపురం), వాసవి కాలనీ, వీరహనుమాన్ కాలనీ వార్డులలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ పరిశీలించారు.
ఈ సందర్భంగా BLO ఎం. మాధవి &మంజుల & మనోరంజని నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్

ఎం. లోకేష్
బజ్జురి బిక్షపతి
ఇప్ప భరత్
తోగిట సైదులు
శివ
రాజు
Md సాబీర్ పాషా
బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.