📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్సంపద సృష్టిస్తారని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారూ

సంపద సృష్టిస్తారని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారూ

📰 Generate e-Paper Clip

సంపద సృష్టిస్తారని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారూ.

వైఎస్సార్ సీపీ అధికారలో ఉన్నప్పుడు ఓటమీ
భయము తో తెలుగు దేశము పార్టీ స్థానిక ఎన్నికలో పోటీ నుంచి చేతులు ఎత్తేసారు.

కూటమి సర్కార్ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి కట్టుగా కృషి చేయాలి

పలాస మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు అక్రమ అరెస్టు వల్ల పలాస లో వైఎస్సార్ పార్టీకు పూర్వ వైభవం వస్తుంది.

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన ప్రసాదరావు

పలాస వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజక వర్గం విస్తృత సాయి
సమావేశం జరిగింది.

మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది.

పలాస ప్రజావాణి ప్రతినిధి

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కాశీబుగ్గలో జరిగింది.ఈ సమావేశానని అధ్యక్ష వహించిన మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు ఆధ్వర్యంలో శనివారం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజలకు అన్నివిధాలుగా సేవలు అందించిన మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు.. సంపద సృష్టిస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి విదంగా చేశారని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు మధ్య వర్తిలకు సంబంధము లేకుండ సంక్షేమ పథకాల అమలు చేశారని గుర్తు చేశారు.

ప్రజలు ప్రజలు సమస్యలు గాలికి వదిలిన కూటమీ సర్కార్

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

కూటమి సర్కార్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని , ప్రభుత్వం విధానాలు ను వ్యతిరేకిస్తే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహము వ్యక్తము చేశారు. అధికారము శాశ్వతము కాదని
ప్రజలకు చేసిన మేలు గుర్తు ఉండి పోతుందని గుర్తు చేశారు. రానన్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమిష్టిగా కృషి చేయాలనీ కోరారు.

ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది

ప్రభుత్వవిధానాలు వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు

రాష్ట్ర అధికార వైసీపీ నేత ధర్మాన కృష్ణ దాస్

కూటమి సర్కార్ రెండేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం కూని చేసారనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధి ధర్మాన కృష్ణ దాస్ చెప్పారు

పలాస వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమావేశములో ఆయన మాట్లాడారు. కూటమి సర్కార్ పాలనలో అన్నిరకాలుగా ప్రజలను మోసం చేశారని అన్నారు

మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశములో వజ్రపు కొత్తూరు మండలం, మందస మండలం, పలాస మందలము తొ పాటు మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కు చెందిన వారంత పలుంగి చేస్తున్నారీ.. ఇందులో ముఖ్య నాయకులు సీనియర్ నేత హనుమంతు వెంకటరావు మాస్టర్,పైలా చెట్టి, ఉంగ సాయి, ఉప్పర పల్లి ఉదయ్ కుమార్ , పలాస మాజీ ఎంపీ బత్తిన హేమేశ్వర రావు, పాలిన శ్రీవాస్, తదితర ముఖ్య కార్య కార్తిక లు అభిమానులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.