📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఎల్ సి ఇవ్వకుండా స్తంభం ఎక్కించిన లైన్ మెన్

ఎల్ సి ఇవ్వకుండా స్తంభం ఎక్కించిన లైన్ మెన్

📰 Generate e-Paper Clip

ఫ్లాష్.. ఫ్లాష్..

ఎల్ సి ఇవ్వకుండా స్తంభం ఎక్కించిన లైన్ మెన్

స్తంభం ఎక్కి షాక్ తో కిందపడ్డ రాజు తీవ్ర గాయాలు (ప్రైవేట్ ఎలక్ట్రిక్ వర్కర్)

ఎదిర విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో లో ఘటన

ఆపరేటర్ యాదిరెడ్డి నిర్లక్ష్యం ప్రాణాలతో చెలగాటం

జిల్లేడు చౌదరి గూడెం మండల పరిధిలోని ఎదిర సబ్ స్టేషన్ లో లైన్మెన్ పవన్ షాద్ నగర్ లో ఇంటి దగ్గర ఉండి ప్రైవేటు వ్యక్తి అయినా రాంపురం రాజును ఎల్ సి తీసుకున్నానని చెప్పి విద్యుత్ స్తంభం ఎక్కించనట్లు సమాచారం. సబ్ స్టేషన్ లో ఎల్ సి ఇవ్వాల్సిన ఆపరేటర్ మత్తులో ఎవ్వకపోగా స్తంభం ఎక్కిన రాజు విద్యుత్ షాక్ తో కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.