📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialమోడల్ స్కూల్‌లో ఇంటర్ అడ్మిషన్ల గడువుకు ప్రకటన

మోడల్ స్కూల్‌లో ఇంటర్ అడ్మిషన్ల గడువుకు ప్రకటన

📰 Generate e-Paper Clip

వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ మొదటి విడత అడ్మిషన్లకు ఈనెల 27వ తేదీ (శనివారం) సాయంత్రం 4 గంటల వరకు చివరి గడువు అని ప్రిన్సిపల్ సందీప్ రాజ్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు టీసీతో సకాలంలో చేరకపోతే సీటు కోల్పోతారన్నారు. మిగిలిన సీట్లకు 29న రెండో జాబితా విడుదల చేస్తామని, వారు జులై 4 లోగా చేరాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.