📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బీసీ సేన జాతీయ అధ్యక్షులు వరలక్ష్మి – బర్క కృష్ణ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ...

బీసీ సేన జాతీయ అధ్యక్షులు వరలక్ష్మి – బర్క కృష్ణ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

బీసీ సేన జాతీయ అధ్యక్షులు వరలక్ష్మి – బర్క కృష్ణ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

రంగారెడ్డి జిల్లా బీసీ సేన సోషల్ మీడియా అధ్యక్షుడు
గిరిబాబు

పార్టీలకు అతీతంగా సమాజ మార్పు కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి, న్యాయం – ధర్మం కోసం పోరాడుతున్న మీలాంటి నాయకత్వం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీ ఇద్దరూ ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో, దాంపత్య జీవితం మరింత సుఖసంతోషాలతో కొనసాగాలని, భగవంతుడు మీకు చిరకాలం ఆశీస్సులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ…
మరోసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

రంగారెడ్డి జిల్లా బీసీ సేన సోషల్ మీడియా అధ్యక్షుడు
గిరిబాబు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.