📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా ఏడవ మహాసభలను నేడు బద్వేల్ టౌన్ లోని సుందరయ్య...

వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా ఏడవ మహాసభలను నేడు బద్వేల్ టౌన్ లోని సుందరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు.

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 07) బద్వేల్ టౌన్ లోని ఆర్డీవో కార్యాలయం నుండి సుందరయ్య భవన్ వరకు వందలాది మంది వ్యవసాయ కూలీలతో భారీ ప్రదర్శన నిర్వహించా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలకు ప్రదర్శనకు ప్రధాన ఉపన్యాసకులుగ హాజరైన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్ల.వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ ఆవిష్కరించారు మహాసభకు అధ్యక్ష వర్గంగా జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ ఉపాధ్యక్షులు వెంకటేష్ వ్యవహరించారు మహాసభలకు సౌహార్ధ సందేశం ఇచ్చిన జి.చంద్రశేఖర్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ రైతుసంఘం జిల్లా బాధ్యులు ఏ.రామ్మోహన్ రెడ్డి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి రెడ్డి కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టిన సంఘం జిల్లా కార్యదర్శి వి.అన్వేష్ మహాసభకు హాజరైన 13.మండలాల కమిటీ సభ్యులు,గ్రామ కమిటీల సభ్యులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.