📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మైదుకూరు DSP ఆఫీస్ లో హిందూ ముస్లిం మత పెద్దలతో సమావేశం ( పీస్ కమిటీ)...

మైదుకూరు DSP ఆఫీస్ లో హిందూ ముస్లిం మత పెద్దలతో సమావేశం ( పీస్ కమిటీ) నిర్వహించిన DSP రాజేంద్ర ప్రసాద్ ….

📰 Generate e-Paper Clip

మైదుకూరు (న్యూస్ మే26 ప్రజావాణి) మైదుకూరు DSP ఆఫీస్ లో హిందూ ముస్లిం మత పెద్దలతో సమావేశం ( పీస్ కమిటీ) నిర్వహించిన DSP రాజేంద్ర ప్రసాద్ .బక్రీద్ పండుగ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా సమావేశం ఏర్పాటు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, సంతోషంగ , ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని సూచించిన DSP రాజేంద్ర ప్రసాద్.జంతుబలి, గోవధ చేయడం వంటివి చేయకూడదు అని, అలాంటి సమాచారం ఉన్నా వెంటనే తెలియజేయాలని సూచించిన MRO రాజసింహ నరేంద్ర ..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక సీఐ రమణారెడ్డి.ఈ సమావేశం లో పాల్గొన్న ఎస్సై కత్తి వెంకటరమణ … మరియు హిందూ ముస్లిం సంఘాల పెద్దలు భూమిరెడ్డి సుబ్బరాయుడు ఎలిశెట్టి గురు ప్రసాద్ మిట్టా సురేష్ బాబు పాల మాబు దస్తగిరి సుల్తాన్ ఖాదర్ బాషా అమీర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.