📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనికి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ హుస్సేనమ్మ

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనికి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ హుస్సేనమ్మ

📰 Generate e-Paper Clip

కాశి నాయన (న్యూస్ మే 26 ప్రజావాణి) మండలంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జోన్ – 4,కు సంబందించిన అసిస్టెంట్ డైరెక్టర్,ఈ.హుస్సేణమ్మ,( ఏంటమాలాజి) ప్రాథమిక ఆరోగ్య కేందము,నరసాపురం పరిధిలోని,కొండ్రాజు పల్లి, కె. ఎన్.కొట్టాలు, నరసాపురం గ్రామాలు సందర్శించి, ఎన్విబిడిసిపి కార్యక్రమంలో భాగంగా దోమల లార్వాలను దోమల బ్రీడింగ్ స్థలాలను,గుర్తించి,లార్వాలను సేకరించి,అనాఫిలిస్,ఏడీస్,క్యూలెక్స్,దోమల యొక్క అభివృద్ధిని నివారించాలని,ప్రతి వారం
ఫ్రైడే డ్రైడే, సక్రమంగా సిబ్బంది పాటించాలని,ఆశా కార్యకర్తలు మొదలుకొని,ఏఎన్ఎంలు ఎం.ఎల్.హెచ్.పీ లు సూపర్వైజర్లు కలసికట్టుగా పని చేసి,ఈ వర్షాకాలములో,సీసనల్ వ్యాదులు ప్రభలకుండా,ముఖ్యంగా,మలేరియా,డెంగ్యూ ,చికున్ గునియా,ఫైలేరియా,మెదడు వాపు జ్వారాలు రాకుండా ,ప్రజలను కాపాడాలని, జూన్ మాసము నుంచి వర్షాలు ఎక్కువ గా మొదలు అవుతాయి కాబట్టి
ట్రాస్మిషన్ సీసన్ నవంబర్ మాసము వరకు సిబ్బంది అందరూ కూడా సీసనల్ వ్యాధులు ప్రభలకుండా చూడాలన్నారు.తదుపరి జడెంఓ ఆఫీస్ నుంచి వచ్చిన సిబ్బందితో లార్వాలను,దోమలను,సేకరించి జెడిఎంఓ,ఆఫీస్ కడపకు తరలించడం జరిగింది,తదుపరి స్థానిక వైద్యులు,డ,ప్రశాంతి సిబ్బందికి,ఈ సీసనల్ లో జ్వరాలు రాకుండా జాగ్రత్తగా విధులు సక్రమంగా నిర్వర్తిచాలని సిబ్బందికి తెలియచేయడం జరిగింది. సబ్ -యూనిట్,ఆఫీసర్,టి.నరసింహా రెడ్డి వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ
ఆశా కార్యకర్తలు,ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం,మరియు హౌస్ టూ హౌస్,లార్వాల్, ఫీవర్ సర్వే నిర్వహించి,జ్వరం వచ్చిన అనుమానిత కేసులను,వెంటనే రక్త నమూనాలను సేకరించి ల్యాబ్
కు పంపించి,త్వరిత గతిన,పేషెంట్ కు వైద్యం అందేలా చేయాలని,తెలపడమైనది, తదుపరి,అసిస్టెంట్ డైరెక్టర్, హుస్సేణమ్మ లేబోరటరీ ని సందర్శించి,ఆక్టివ్ & పాసివ్, బ్లడ్ రక్త నమూనాలను,రపోర్ట్స్, రికార్డ్స్ ను,పరిశీలించి,సక్రమంగా రక్త నమూనాలను సమయానికి ల్యాబ్ కు పంపని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించదమైనది,ఈ కార్యక్రమంలో జెడ్ ఎమ్ ఓ ఆఫీస్ వైద్యసిబ్బంది శ్రీను,సుబ్బరామయ్య, మరియూ స్థానిక ఆరోగ్య విస్తరణ అధికారి,కె.వి. సుబ్బరాయుడు,పీహెచ్ఎన్ హుస్సేణమ్మ,హెల్త్ సూపెర్వైసర్ నిర్మల,హెల్త్ అసిస్టెంట్ చంద్ర శేఖర్, ఏఎన్ఎంలు,ఎమ్మెల్ హెచ్ పి లు, ఆశాలు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.