📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamతెలంగాణ జర్నలిస్టుల మీడియా యూనియన్ ఉమ్మడి జిల్లా కేంద్ర కార్యాలయం ప్రారంభం

తెలంగాణ జర్నలిస్టుల మీడియా యూనియన్ ఉమ్మడి జిల్లా కేంద్ర కార్యాలయం ప్రారంభం

📰 Generate e-Paper Clip

తెలంగాణ జర్నలిస్టుల మీడియా యూనియన్ ఉమ్మడి జిల్లా కేంద్ర కార్యాలయం ప్రారంభం


ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేసిన పువ్వాళ్ళ నాగేంద్రకుమార్,

ముఖ్యఅతిథిగా పాల్గొన్న
టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్.

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పువ్వాళ్ళ నాగేంద్రకుమార్ , సీనియర్ జర్నలిస్టు టి సంతోష్ చక్రవర్తి హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యాయులు నరేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి ఎండీ ఫస్సిద్దిన్, కార్యదర్శి వీఆర్ కే వెంకటరాజు కేశిరాజు,
జాయింట్ సెక్రటరీ సాల్మన్ శ్రీనివాస్ రావు, ఆర్గనైజ్ సెక్రటిగా పీ వెంకటేశ్వర్లు, కోశాధికారి గా ప్రణీత్ కుమార్, జిల్లా ఈ సీ మెంబర్ గా రావెళ్ళ రవికుమార్, పలువురు జర్నలిస్టు హాజరయ్యారు.ఈ కార్యక్రమములో నేలకోండపల్లి టీజేఎంయూ జిల్లా కార్యదర్శి వీరభద్రం, పాలేరు నియోజక వర్గం అధ్యక్షుడు రామకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజేఎంయూ స్టేట్ ఈ సామల ప్రవీణ్, ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోశాధికారి అపర్ణ, సభ్యులు ఉదయ్ రాఘవేంద్ర పాల్గొన్నారు. మొదటగా కేక్ కటింగ్ చేసి మిటాయిలు పంచి పెట్టారు. 
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని, మే 4 నుండి యధావిధిగా ప్రెస్ క్లబ్ కార్యక్రమాలు ప్రజల వేదికగా ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ ప్రెస్ క్లబ్ ముఖ్య ఉద్దేశం అని అధ్యక్షులు తెలిపారు.  కావున ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షులు ఐ ప్రభాకర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.