తెలంగాణ జర్నలిస్టుల మీడియా యూనియన్ ఉమ్మడి జిల్లా కేంద్ర కార్యాలయం ప్రారంభం <br>
తెలంగాణ జర్నలిస్టుల మీడియా యూనియన్ ఉమ్మడి జిల్లా కేంద్ర కార్యాలయం ప్రారంభం ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేసిన పువ్వాళ్ళ నాగేంద్రకుమార్,ముఖ్యఅతిథిగా పాల్గొన్నటీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్.ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పువ్వాళ్ళ నాగేంద్రకుమార్ , సీనియర్ జర్నలిస్టు టి సంతోష్ చక్రవర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యాయులు నరేంద్ర...