📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఆర్ ఎల్ నగర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నవితరణ కార్యక్రమం

ఆర్ ఎల్ నగర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నవితరణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, మే 16 (ప్రజావాణి): ఆర్‌ఎల్ నగర్‌లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆర్‌ఎల్ నగర్ శాఖ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నవితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు బెలిది రమేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్ కుమార్ గుప్తా హాజరై అన్నదాన సేవలో పాల్గొన్నారు. సమాజ సేవలో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఎల్ నగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జూలకంటి రమేష్, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి రాజశేఖర్, కోశాధికారి నేతి సంతోష్ కుమార్, సముద్రాల విశ్వనాథం, జూలకంటి అశోక్, నీలా శివకుమార్, చంద్రశేఖర్, వల్లాల మల్లయ్య, సంతోష్ తదితర ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.