📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

ఈరోజు పోరుమామిళ్ల టౌన్ లో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కె. విజయమ్మ , నియోజకవర్గ ఇన్-ఛార్జ్ శ్రీ కె. రితేష్ రెడ్డి  మరియు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొజ్జ రోసన్న  పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్  కన్న సమసమాజ స్థాపన కలలను సాకారం చేయడమే లక్ష్యంగా,కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ అండ్ బి డైరెక్టర్ సాధన కారి రంతు, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, వైస్ చైర్మన్ బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు కల్లూరి కృష్ణారెడ్డి మరియు బంగారు గురువు రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సీతా వెంకటసుబ్బయ్య,రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కల్వకురి రమణ, పోరుమామిళ్ల టౌన్ సర్పంచ్ యనమల సుధాకర్,పోరుమామిళ్ల మండలం క్లస్టర్ ఇంచార్జ్ కొండా కృష్ణారెడ్డి, బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగల్ రెడ్డి బద్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి కలసపాడు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు పాపు దీపు మల్లికార్జున్రెడ్డి బద్వేల్ క్లస్టర్ ఇంచార్జ్ వేముల రామచంద్రారెడ్డి గోపవరం వైస్ ఎంపీపీ రామ్మోహన్ రెడ్డి టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ బోరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దమ్మనపల్లి సర్పంచ్ సత్యరాజు,దానంగిరి నగర్ బూత్ ఇంచార్జ్ బండి ఓబులేసు దమ్మనపల్లి ఆయకట్టు చైర్మన్ పటాభిరెడ్డి గురప్ప స్వామి టెంపుల్ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇమామ్ హుస్సేన్,పోరుమామిళ్ల టౌన్ పార్టీ అధ్యక్షుడు తు పల్లి మస్తాన్ అన్వర్ కరిముల్లా లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి రోహిత్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లేత మిషన్ షరీఫ్ పోరుమామిళ్ల టౌన్ మాజీ సర్పంచ్ బెజ్జం భాష కూటమి నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు అంబేద్కర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్‌కు జోహార్లు అర్పించారు.ఇట్లు,తెలుగుదేశం పార్టీ కార్యాలయం,బద్వేల్ నియోజకవర్గం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.