📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్విజయవాడ భవానిపురం రైతు బజార్ పై దళారీల దంద

విజయవాడ భవానిపురం రైతు బజార్ పై దళారీల దంద

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)విజయవాడ భవానిపురం రైతు బజార్ పై దళారీల దంద,పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి అని ఆయన భరోసా ఇస్తుంటే ఆయన ఆఫీస్ అడ్డుపెట్టుకుని కూటమిలో చోటా నాయకులు పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న రైతు బజార్ స్టాల్స్ లో ఉన్న వాళ్ళకు బెదిరింపులు మేము మా రేట్లు కి సరుకులు వేస్తాం మీరు అమ్మాలి,లేకపోతే మీ స్టాల్స్ తీసివేస్తామని బెదిరిస్తున్నారు,వాళ్ళు చెప్పిన రేట్లకి అమ్మితే జనాలు మీద భారం పడి కూరగాయనుగా కొనాలంటే జనాలకు భారం అయిపోతుందని స్టాల్స్ యజమానులు ఆవేదన చెందుతున్నారు,సోమవారం నుంచి మీకు డెడ్ లైన్ అని వార్నింగ్ ఇచ్చారు,ఆల్రెడీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చిందని ఒక టమోటా దందా ఒకటి నడుస్తుంది రాజీవ్ గాంధీ మార్కెట్లో టమోటా వ్యాపారం చేసే ఒక వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందని తన దగ్గర అందరూ టమోటాలు వేసుకోవాలని బయట నుంచి టమోటా వస్తే మీ స్టాల్స్ తీసేస్తామని టమోటా దండ స్టార్ట్ చేశాడు ఇప్పుడు అదే అదునుగా ఇంగ్లీష్ కూరగాయలు వేస్తామని మా దగ్గర అలాగే తీసుకోవాలని టమోటాలు తీసుకుంటున్న మీరు ఇంగ్లీష్ కూరగాయలు ఎందుకు తీసుకోరు కానీ తీసుకోపోతే స్టాల్స్ తీస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు స్టాల్స్ లో అమ్ముకునే వారు పోతున్నారు. నెలకు పదివేలు రెంట్ కట్టి ఇలాంటి వార్నింగ్లతో బెంబేలెత్తిపోతున్నారు ఈ విషయం ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్తామని మేము కష్టపడి సంపాదించుకునే డబ్బుని జలగల్లాగా వీళ్లు లాగేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు బెంబేలెత్తుతున్నారు, రైతు బజార్లో తన పలుకు బడిన ఉపయోగించి చోటా నాయకుడి చేస్తున్న దందా అని స్టాల్ అమ్ముకుంటున్న వారు, బాధపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.