📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు .. ఏడుస్తున్న యువకుడు

నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు .. ఏడుస్తున్న యువకుడు

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) జగ్గయ్యపేట నియోజకవర్గం.పెనుగంచిపోలు గ్రామంలో.ఓ యువకుడు తన నడుము నొప్పితో మెడికల్ షాప్ కి వెళ్ళగా అక్కడ RMP.వైద్యుడు మెడికల్ షాప్ లో కూర్చొని మీకు ట్యాబ్లెట్లకి తగ్గదు ఇండిక్షన్స్ చేసుకోమని చెప్పటంతో ఆ కుర్రవాడు నాకు ఇంజక్షన్స్ వద్దు సార్ అని చెప్పినా కూడా రెండు ఇంజక్షన్లు చెయ్యగా అతనకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయని. కన్నీరు పెడుతు వీడియో వైరల్. పెనుగంచిప్రోలు RMP.వైద్యులు ఫై పెద్ద ఎత్తున విమర్శలు.ఇలానే ఉంటే ప్రజలు చనిపోతారని.ఆ రెండు ఇండిక్షన్స్ ఏమి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి ఇంజెక్షన్ల ఇచ్చారు.దయచేసి పెనుగంచిప్రోలు RMP.వైద్యశాలకు రాకండి.వైద్యశాల ఫై పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహాం.ఫార్మసిస్ట్ లేడు రూల్స్ కు విరుద్ధంగా మెడికల్ షాపు నడుపుతున్నారు .ఇలాంటి వారి ఫై చర్యలు తీసుకోవాలని ప్రజలు, మరియు ఆ యజమాని సంబంధించిన వ్యక్తులు ఆగ్రహం ఇలాంటి వచ్చి రాని వైద్యంతో ఈ విధంగా చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి అని ఎంత వరకు వైద్యం అందిస్తున్నారో ఉన్నత అధికారులకు.తెలుసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న.వీళ్లపై తగు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.