📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetజేఈఈ మెయిన్స్ ఫలితాలలో మెరిసిన చిలుకూరు విద్యార్థి

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మెరిసిన చిలుకూరు విద్యార్థి

📰 Generate e-Paper Clip

చిలుకూరు ఏప్రిల్ 21(ప్రజావాణి*):జేఈఈ మెయిన్స్ సెషన్- 2 ఫలితాలను సోమవారం ఎన్ టి ఏ విడుదల చేసింది. ఈ ఫలితాలలో కోదాడ పట్టణంలో రేస్ కళాశాలలో చదివిన మొక్క చరణ్ సాయి 99.56 పర్సంటైజ్ సాధించి జాతీయస్థాయిలో 1583 ర్యాంకు సాధించాడు. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన మొక్క లక్ష్మీనారాయణ కుమారుడు చరణ్ సాయి ప్రాథమిక విద్య నుండి మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థిని కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత రెడ్డి అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.