ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్

బిఆర్ ఎస్ పార్టీ నాయకులు

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు* ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ * బిఆర్ ఎస్ పార్టీ నాయకులు జమ్మికుంట ఏప్రిల్ 27 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ ఆధ్వర్యంలోబీఆర్ఎస్ పార్టీఆవిర్భావదినోత్సవంపురస్కరించుకునిబీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు బీ ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజుఅసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన...