📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarఅంగరంగ వైభవంగా “విశ్వక్” జన్మదిన వేడుకలు!

అంగరంగ వైభవంగా “విశ్వక్” జన్మదిన వేడుకలు!

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి:జగిత్యాల పట్టణంలో మంగళవారం చిరంజీవి “విశ్వక్” జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ కరీంనగర్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్–అరుణ దంపతుల మనుమడు, సంగం మానస–రంజిత్ దంపతుల కుమారుడు విశ్వక్ జన్మదినాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారికి పెద్దలు ఆశీర్వాదాలు అందజేశారు. హాజరైన అతిథులు “విశ్వక్‌”కు పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు పాల్గొని వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.