📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetలచ్చపేట విలేజ్ లో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

లచ్చపేట విలేజ్ లో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట జిల్లా, ప్రజావాణి

దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలం లచ్చపేట విలేజ్ లో టాలెంట్ టెస్ట్ పెట్టడం దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు పాపా నరేష్, ఉపాధ్యక్షులు సద్ది లక్ష్మణ్ రెడ్డి,దుబ్బాక మండలం అధ్యక్షుడు పాశం వేణు,ఆధ్వర్యంలో పిల్లలకు వాళ్ల భవిష్యత్తు మత్తు పదార్థాలు అవగాహన చేయడం జరిగింది. అనగా గ్రంధాలయం సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ గురించి ప్రధాన ఉపాధ్యాయుని కలిసి మాట్లాడాను జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.