📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ధర్మపత్ని సులోచనమ్మ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో ఈరోజు నా మాతృమూర్తి శ్రీమతి కే. విజయమ్మ

ధర్మపత్ని సులోచనమ్మ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో ఈరోజు నా మాతృమూర్తి శ్రీమతి కే. విజయమ్మ

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి26)శ్రీఅవధూత కాశినాయన మండల పార్టీ అధ్యక్షులు,మా కుటుంబ ఆప్తులు శ్రీ మురుకూటి రాజమనోహర్ రెడ్డి (రాజారెడ్డి) గారి ధర్మపత్ని సులోచనమ్మ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో ఈరోజు నా మాతృమూర్తి శ్రీమతి కే.విజయమ్మ గారితో కలిసి పాల్గొన్నాను. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొజ్జ రోషన్ గారు,ఎల్.ఎస్.పి డ్యామ్ చైర్మన్ ఈగ రమణారెడ్డి,రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సాధనకారి రంతూ గారు,డీసీసీబీ డైరెక్టర్ యరసాల కృష్ణారెడ్డి గారు,మండల పార్టీ అధ్యక్షులు పాపుదీప్ మల్లికార్జున రెడ్డి గారు,రామచంద్రారెడ్డి గారు,రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కలవకూరి రమణ గారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవికుమార్ రెడ్డి గారు కాశినాయన మండలం సొసైటీ అధ్యక్షుడు బంగారు రెడ్డి గారు లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రోహిత్ రెడ్డి గారు ఎన్టీఆర్ సుధాకర్ రెడ్డి గారు రామ సుబ్బారెడ్డి గారు పోలి రెడ్డి గారు నరసింహారెడ్డి గారు కోడిగుడ్లపాడు సర్పంచ్ సోమేశుల బాల గురయ్యా గారు నాయకులు అమర్నాథ్ రెడ్డి,గోడి రమణారెడ్డి,రామ్మోహన్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.సులోచనమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.