📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గంగవరంలో సీఐ బాధ్యతలు చేపట్టిన రాంభూపాల్

గంగవరంలో సీఐ బాధ్యతలు చేపట్టిన రాంభూపాల్

📰 Generate e-Paper Clip

గంగవరం సీఐ ప్రసాదరాజు బదిలీ అయ్యారు. ఆయనను జీడీనెల్లూరుకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఆయన బదిలీపై వెళ్లడంతో పలువురు.. సీఐ సేవలు గుర్తు చేసుకున్నారు. గంగవరం నూతన సీఐగా రాంభూపాల్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.