📄 ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నారి పోగు పుష్పరాజు నేరచరిత్ర*10 సం|| 15 సం|| వయస్సు వరకు పోరుమామిళ్ల పరిసరాల దీవుళ్ళ గుడి దగ్గర చెప్పులు తీసుకువచ్చి గ్రామాలలో అమ్మడం. మరియు ఆరుబయట ఎండలో వేసిన బట్టలు రాత్రి పూట దొంగిలించి పక్కన గ్రామాలలో అమ్మటం.బోరు మోటార్ల  దొంగలించడం గడ్డపారలు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు దొంగలించి పక్క గ్రామాల్లో తక్కువ రేటుకు అమ్ముకోవడం జరిగింది,రెండవ భాగం15 సంవత్సరాల నుండి హోటల్‌లో పనిచేయుటకు వెళ్లి అక్కడ కూడా ముఖ్యమైన వస్తువులు అమ్మడం. ఓనరు కనుగొని కొట్టి పంపడం.మరియు ఖమ్మం హోటల్‌లో పనిచేస్తూ యజమాని కూతురు నిద్రపోతుంటే మెడలో బంగారాన్ని దొంగిలించడం. వారిని పట్టుకుని కేసు పెట్టి 3 నెలలు జైలులో వేయడం. గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్ సూట్‌కేసు దొంగిలించడం అది చూసి జైలులో కొన్నాళ్లు ఉండడం.మరియు రాత్రింబవళ్లు ప్యాకాట ఆడుతూ ఈయనతోటి తోట తోట గురయ్య, సుంకాయన పల్లె వీరు ఇద్దరు ప్రజల దగ్గర మోసపూరిత ఆటలు ఆడి ప్రజల జీవితాలను నాశనం చేశారు. పుష్పరాజుకు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో ఆరు మంది కానిస్టేబుల్‌లు ఈయన ప్యాకాటకు సహకరిస్తూ ఉంటారు. వారికి ఆదివారం నాటుకోళ్లు మందు వారి ఇండ్లకు.. సృష్టి చేస్తుంటారు. వారిలో ప్రధానంగా రాజీవ్ అనే హెడ్ కానిస్టేబుల్  స్వయాన బంధువు అని ప్రచారం చేసుకుంటూ ఎలాంటి బయట వాళ్లతో మీకు ఎలాంటి స్టేషన్లో పనులు కావాలని నాతో చెప్పండి నేను చేపిస్తానని ప్రజల తో చెప్తున్నాడు,ఆయన చేసే అక్రమాలకు సహకరిస్తూ ఉంటారు. 10 నెలల క్రితం సొంత అన్న కూతురుని వేరే అబ్బాయిని Love చేసిందని ఈయన తాగిన మత్తులో కొట్టి చంపి కేసు మాపి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉండే S.I హనుమంతురావు నా ఫ్రెండ్ నేను ఏమి చెప్తే అది చేస్తాడు అని ఎక్కువ ప్రజలలో ప్రచారం. స్పీకర్ ఆన్ చేసి ప్రజల దగ్గర S.I తో మాట్లాడుతుంటాడు.ఈయన ఏమి పని చేయడు ఈయన భార్య ఏమి పని చేయదు 10 లక్షల ఇల్లు కట్టించిండు అది ఎక్కడిది.కారు హుందాతనం కారు ప్రయాణం.ఈయనకు ఎయిడ్స్ పేషెంట్. ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసాడు. పోరుమామిళ్ళలో ఈయనకు ఒక భార్య ఉంది. ఈయన అక్రమ సంపాదనతో మాయమాటలు చెప్పి పెళ్ళి కాని అమాయకురాలిని ఉంచుకొని  చేసుకుని బిడ్డను కని PML లోనే కాపురం పెట్టాడు.ఇలాంటి నేర చరిత్ర గల వానికి S.I గారు ఫ్రెండ్. 6 మంది కానిస్టేబుల్స్ పూర్తి సహకరిస్తూ ఉంటారు.ఇప్పుడు నా దగ్గర దాదాపు 30 నుంచి 50 లక్షల వరకు క్యాష్ ఉంది నన్ను ఎవరు ఏమి చేయలేరు అని ప్రజల కాడ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు ఇలాంటి వ్యక్తికి కానిస్టేబులు, మరియు ఎస్ఐ, సహకరించడం ఎంతవరకు న్యాయం అని ప్రజల్లో గుసగుసలాడుతున్నారు.ఇలానే పోలీసు వారు ఇతనికి సహకరిస్తే జరగబోయే రోజుల్లో ఎలాంటి క్రైం జరుగుతాయో మేము చూడలేమని ప్రజలు అంటున్నారు, ఇలాంటి వ్యక్తి మీద పోలీస్ వారు తగు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము. ఇట్లు మీ ప్రజలు

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular