సిద్దిపేట్, జూన్ 10, ప్రజావాణి
మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలోఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడడంతో..ఆరుద్ర పురుగులు కనువిందు చేస్తున్నాయి. అందంగా ఉండే ఈ పురుగులను రైతు నేస్తాలుగా వర్ణిస్తుంటారు పంటలను, పాడు చేసే హానికరమైన కీటకాలు వాటి గుడ్లను ఇవి ఏరివేస్తాయి, కెమికల్స్ లేకుండా శత్రు పురుగును ఇవి అంతం చేస్తాయి. తొలకరి చినుకులు పడగానే కనిపించే ఈ ఆరుద్ర పురుగులను చూసి రైతు తన వ్యవసాయ పొలంలో చూసి చేతి పైకి తీసుకొని ఆరుద్ర పురుగులు కనిపించగానే వర్షాలు కురుస్తాయని పెద్దవాళ్లు చెప్పేవాళ్లు అని రైతు ఆనందపడ్డాడు..




