📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriలైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పెళ్లిరోజు వేడుకలు

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పెళ్లిరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్  బచ్చు నగేష్ గుప్తా, సగ్గు వేణుమాధవ్ ల పెళ్లిరోజు వేడుకలను లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొని దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దంపతులు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకోగా, క్లబ్ ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. సమాజ సేవలో ముందుండే వ్యక్తుల కుటుంబ వేడుకలను కలిసి జరుపుకోవడం ఆనందదాయకమని సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సారా శ్రీనివాస్ గౌడ్, రేసు లక్ష్మారెడ్డి, మారం లక్ష్మారెడ్డి, వేల్పుల రవికుమార్, రవిశంకర్, లక్ష్మి, హిమబిందు, కమలాకర్, సారా మురళి, రాజు, డాక్టర్ బి జంగయ్య, నర్సింగ్ రావు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular