📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి నూకలు చెల్లినయి, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అంతా మోసం-టిఆర్ఎస్...

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి నూకలు చెల్లినయి, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అంతా మోసం-టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆస.రాజశేఖర్ 

📰 Generate e-Paper Clip

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి నూకలు చెల్లినయి

ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అంతా మోసం

క్రాఫ్ లోన్లు మాఫీ కాక అనేక ఇబ్బంది లు ఎదుర్కొంటున్న రైతాంగం

గత కెసిఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి

టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆస.రాజశేఖర్

డబుల్ బెడ్ రూమ్ లో సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు

సిద్దిపేట్, దుబ్బాక,మార్చి 24, ప్రజావాణి

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్యలు తప్ప ఇంకేమీ లేవని ప్రభుత్వం మాత్రమే నాని ఆత్మ విమర్శ చేసుకొని ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేకూర్చే విధంగా రుణమాఫీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలను అందించి యూరియా సమస్యను పరిష్కరించి అన్నదాత నాదుకోవాలని,తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు ఆశ రాజశేఖర్ పేర్కొన్నారు.లేని పక్షంలో రానున్న రోజుల్లో రోడ్డుపై రైతుల ఆకలి కేకల ధర్నా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ప్రజాప్రతిని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular