రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి నూకలు చెల్లినయి, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అంతా మోసం-టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆస.రాజశేఖర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి నూకలు చెల్లినయి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అంతా మోసం క్రాఫ్ లోన్లు మాఫీ కాక అనేక ఇబ్బంది లు ఎదుర్కొంటున్న రైతాంగం గత కెసిఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆస.రాజశేఖర్ డబుల్ బెడ్ రూమ్ లో సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు సిద్దిపేట్, దుబ్బాక,మార్చి 24, ప్రజావాణి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్యలు తప్ప ఇంకేమీ లేవని ప్రభుత్వం మాత్రమే నాని ఆత్మ విమర్శ చేసుకొని ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేకూర్చే విధంగా రుణమాఫీ,...