📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మా దాహం తీర్చిన శ్రీ గూడాల మురళీధర్ రెడ్డి కి ధన్యవాదాలు

మా దాహం తీర్చిన శ్రీ గూడాల మురళీధర్ రెడ్డి కి ధన్యవాదాలు

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04) అవుకు మండలం కునుకుంట్ల గ్రామానికి చెందిన ఇశ్ర నాయక్ తాండ మంచినీళ్లు వసతి చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కునుకుంట్ల కు చెందిన సీనియర్ టిడిపి నాయకులు శ్రీ గూడాల మురళీధర్ రెడ్డి గారు శ్రీ గుడాల ప్రతాపరెడ్డి గారు ఉచిత నీరు సౌకర్యం కల్పించారు ఇశ్రా నాయక్ తాండ గ్రామ ప్రజలు మంచినీళ్ల వసతి మాకు కల్పించినందుకు శ్రీ గుడాల ప్రతాపరెడ్డి కి అలాగే శ్రీ గుడాల మురళీధర్ రెడ్డి,కి ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular