శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) కావలి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా”కాకాణి గోవర్ధన్ రెడ్డి.కావలికి విచ్చేసిన మాజీ మంత్రి కాకాణి కి ఘనస్వాగతం పలికిన మత్స్యకారులు,స్థానిక నాయకులు మత్స్యకారుల పొట్ట కొట్టేలా కూటమి సర్కార్ నిర్ణయాలు ఉన్నాయంటూ మండిపడ్డ కాకాణి మత్స్యకారుల ఆస్తి అయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేట్ వ్యక్తులకు కట్ట పెట్టడం దారుణమని పేర్కొన్న కాకాణి మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు కానీ పారిశ్రామికీకరణ పేరిట ప్రైవేటు వ్యక్తులకు,ప్రభుత్వ ఆస్తులను కట్ట బెడుతూ,మత్స్యకారుల పొట్ట కొట్టడాన్ని సహించబోమన్న కాకాణి- బోట్ల చోరీ మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని వెల్లడించిన కాకాణి- కూటమి నాయకుల దొంగ చేష్టలు,రోత పనులన్నీ ప్రజలకు అర్థమయ్యాయన్న-జువ్వలదిన్నె ఫీషింగ్ హార్బర్‌ను కూటమి ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్న-జగన్మోహన్ రెడ్డి.వచ్చిన వెంటనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన స్థలాన్ని రద్దుచేసి,మత్స్యకారులకు తిరిగి అప్పగిస్తామని స్పష్టం చేసిన కాకాణి నెల్లూరు జిల్లా మత్స్యకారుల చిరకాల స్వప్నమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును,కేవలం రాజకీయ కక్షతోనే అడ్డుకుంటున్నారు- తెలుగుదేశం హయాంలో కేవలం ప్రతిపాదనలకే పరిమితమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను,కావలి ఎమ్మెల్యే గా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. హయాంలోనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే జువ్వల దిన్నె హార్బర్ పనులు దాదాపు పూర్తయ్యాయి,
కవలం మిగిలిపోయిన కొద్ది పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి-జగన్ మోహన్ రెడ్డి.కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న భయంతోనే,ప్రస్తుత కూటమి ప్రభుత్వం మిగిలిపోయిన స్వల్ప పనులను కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోంది- ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రాకపోవడం వల్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు- కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిన పనులను పూర్తి చేసి హార్బర్‌ను ప్రారంభించాలి- వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను మొదటి విడతలో 79 ఎకరాలలో సుమారు ₹289 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశాం చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల మత్స్యకార కుటుంబాలకు ఇది ప్రధాన జీవనోపాధి కేంద్రంగా ఉండాలని జగన్ గారు భావించారు మొదటి విడత పనులు పూర్తి కాకముందే,అందులోని దాదాపు 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ( సాగర్ డిఫెన్స్)కు కేటాయించడం దుర్మార్గం-దీనివల్ల మత్స్యకారులకు దక్కాల్సిన హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోంది-ఫిషింగ్ హార్బర్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక కూటమి నాయకులు భారీగా ముడుపులు అందుకుంటున్నారు.మత్స్యకారుల నోరు కొట్టి,ప్రైవేట్ యాజమాన్యాలకు లాభం చేకూర్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి- ఏమీ చేయకుండానే ఏదో సాధించినట్లుగా’షాడో ముఖ్యమంత్రి’నారా లోకేష్ గారు జువ్వలదిన్నె లో పర్యటించి శంకుస్థాపనలు చేయడం హాస్యాస్పధం- మత్స్యకారులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం,వారి ఆస్తులను పక్కదారి పట్టించడం దారుణం- మేము పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకం కాదు,పరిశ్రమల పేరుతో మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే మీ “చిలక కొట్టుడు”వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుని,ముడుపులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది కూటమి నేతలు ఒక్కో రోజు ఒక్కో మాట మాట్లాడుతూ.ప్రైవేట్ అని,డిఫెన్స్ విభాగం అని ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారుమత్స్యకారులను తక్కువ అంచనా వెయ్యవద్దు వారికి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ పూర్తి అండగా ఉంటుంది నారా లోకేష్ సముద్ర మార్గంలో కాకుండా రోడ్డు మార్గంలో వచ్చిన వ్యక్తి ,ఫిషింగ్ హార్బర్‌లో ఉన్న బోట్లను అధికారుల సహకారంతో తరలించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది- బోట్ల చోరీ వ్యవహారంలో సీబీ ఐ అధికారులతో విచారించాల్సిన అవసరం లేదు,ఒక కానిస్టేబుల్ కాల్ డేటా సహాయంతో విచారించి పూర్తి చేయగలడు- కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే రాత్రికి రాత్రే బోట్ల తరలింపు జరిగింది.ఈ వ్యవహారంలో ఉన్న కాల్ డేటా బయటకు రావడం తో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి-మత్స్యకారుల పొట్ట కొట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయాలని చూస్తే సహించేది లేదు- మత్స్యకారుల హక్కుల కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుంది- బోట్ల వ్యవహారంలో అసలు సూత్రధారులను వదిలేసి,పోలీసు అధికారులను మాత్రమే బలి పశువులను చేశారు.పోలీస్ శాఖ లో బదిలీల ద్వారా కూటమి ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది.మత్స్యకారుల సంక్షేమంపై చంద్రబాబుకు ఎప్పుడూ నిర్లక్ష్యమే,ఎన్నికల సమయంలో మాత్రమే ఆయనకు మత్స్యకారులు గుర్తుకు వస్తారు.50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మత్స్యకారులను మోసం చేశాడు,గత రెండేళ్లలో వారికి ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూర్చలేదు-మత్స్యకారులపై చంద్రబాబు చూపిస్తున్నది కపట ప్రేమ,కేవలం ఓట్ల కోసమే ఆయన బాపట్ల సభలో మత్స్యకారుల గురించి మాట్లాడారు- జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ,బోట్ల చోరీ వంటి అంశాలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదో అర్థం కావడం లేదు.మత్స్యకారుల హక్కులకు భంగం కలిగిస్తున్న’సాగర్ డిఫెన్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి,దొంగిలించిన బోట్లను సీజ్ చేసి,వాటిని తిరిగి హార్బర్ లో యధా స్థానంలో ఉంచాలి రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
మత్స్యకారుల వెన్నంటే ఉంటాం – కాకాణి”
RELATED ARTICLES



