మత్స్యకారుల వెన్నంటే ఉంటాం – కాకాణి”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) కావలి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు"డా"కాకాణి గోవర్ధన్ రెడ్డి.కావలికి విచ్చేసిన మాజీ మంత్రి కాకాణి కి ఘనస్వాగతం పలికిన మత్స్యకారులు,స్థానిక నాయకులు మత్స్యకారుల పొట్ట కొట్టేలా కూటమి సర్కార్ నిర్ణయాలు ఉన్నాయంటూ మండిపడ్డ కాకాణి మత్స్యకారుల ఆస్తి అయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్...