📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliమంతిని బస్టాండ్ లో బస్సు లు లేక ప్రయాణికుల ఇబ్బందులు.

మంతిని బస్టాండ్ లో బస్సు లు లేక ప్రయాణికుల ఇబ్బందులు.

📰 Generate e-Paper Clip

మంతిని బస్టాండ్ లో బస్సు లు లేక ప్రయాణికుల ఇబ్బందులు.

మంథని. మన ప్రజావాణి. మంథని బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని అంటున్నారు సాయంత్రం అయితే చాలు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని అంటున్నారు టైం కు బస్సులు రాక ఇంటికి వెళ్లాలంటే రాత్రి అవుతుందని అంటున్నారు బస్టాండ్ లో బోర్డులపై బస్సు టైం కి వస్తున్నాయని రాసి పెడుతున్నారని ఇలా టైం ప్రకారం మేము బస్టాండ్ వచ్చేసరికి టైం కు బస్సులు ఉండటం లేదని మేము మారుమూల గ్రామం వెళ్లాలంటే చాలా రాత్రి అయితాందని మంతిని బస్టాండ్ లోని బస్సులు టైముకు రాక ప్రయాణికులకు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నాయని అంటున్నారు మేము రాత్రి ఇంటికి ఎప్పుడు వెళ్ళేదని ఎప్పుడు వండుకొని తినాలని ఇలా చాలా ఇబ్బంది అవుతుందని అంటున్నారు ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల అవసరానికి పనికొచ్చే విధంగా టైం ప్రకారం బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని కోరుకుంటన్నాము

RELATED ARTICLES
- Advertisment -

Most Popular