మంతిని బస్టాండ్ లో బస్సు లు లేక ప్రయాణికుల ఇబ్బందులు.<br>

మంతిని బస్టాండ్ లో బస్సు లు లేక ప్రయాణికుల ఇబ్బందులు. మంథని. మన ప్రజావాణి. మంథని బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని అంటున్నారు సాయంత్రం అయితే చాలు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని అంటున్నారు టైం కు బస్సులు రాక ఇంటికి వెళ్లాలంటే రాత్రి అవుతుందని అంటున్నారు బస్టాండ్ లో బోర్డులపై బస్సు టైం కి వస్తున్నాయని రాసి పెడుతున్నారని ఇలా టైం ప్రకారం మేము బస్టాండ్ వచ్చేసరికి టైం కు బస్సులు ఉండటం లేదని...