ప్రజావాణి రిపోర్టర్ ను సన్మానించిన మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు
ప్రజావాణి పత్రికకు మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు.
దుబ్బ పల్లి. మన ప్రజావాణి. మంతిని మండలం దుబ్బ పల్లి గ్రామంలో ప్రపంచ పాత్రికేయుల స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎర్రవెల్లి నరేష్ రావు మరియు గ్రామస్తులు ప్రజావాణి మంథని మండలం రిపోర్టర్ బూడిద రాజు( దుబ్బ పల్లి ) గారికి శాలువా కప్పి సన్మానించారు వారు మాట్లాడుతూ మేము ఇంతకుముందు ఏ సమస్య అయినా పత్రికకు ఇవ్వాలంటే ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది మా గ్రామంలో ప్రజావాణి రిపోర్టర్ గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది ఏ విషయాన్ని అయినా మాకు పత్రిక పరంగా మా ముందు ఉంచుతున్నందుకు ప్రజావాణి పత్రిక రిపోర్టర్ కు మరియు ప్రజావాణి పత్రికకు ప్రజావాణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సమాజానికి నిజాన్ని అందించేందుకుకృషి చేస్తున్న పాత్రికేయుల కష్టాలు వర్ణ నాతీతం ప్రతి వార్త ను ప్రజలకు చేరవేయడంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కో నేoదుకు ప్రమాదకర ప్రాంతాల్లో వార్త అందించడం కొన్నిసార్లు వారి భద్రతకుముప్పు ఏర్పడుతుందివార్త ను వెలుగులోకి తీయడానికి బెదిరింపులు దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది మహేష్ రామస్వామి రవి పాల్గొన్నారు
ప్రజావాణి రిపోర్టర్ ను సన్మానించిన మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు
RELATED ARTICLES

