ప్రజావాణి రిపోర్టర్ ను సన్మానించిన మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు

ప్రజావాణి రిపోర్టర్ ను సన్మానించిన మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు ప్రజావాణి పత్రికకు మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు. దుబ్బ పల్లి. మన ప్రజావాణి. మంతిని మండలం దుబ్బ పల్లి గ్రామంలో ప్రపంచ పాత్రికేయుల స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎర్రవెల్లి నరేష్ రావు మరియు గ్రామస్తులు ప్రజావాణి మంథని మండలం రిపోర్టర్ బూడిద రాజు( దుబ్బ పల్లి ) గారికి శాలువా కప్పి సన్మానించారు వారు మాట్లాడుతూ మేము ఇంతకుముందు ఏ సమస్య అయినా పత్రికకు  ఇవ్వాలంటే ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది మా...