📄 ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల 14వ వార్డు సిమెంట్ రోడ్డు ను వెంటనే వేయాలి ..సిపిఎం డిమాండ్ 

పోరుమామిళ్ల 14వ వార్డు సిమెంట్ రోడ్డు ను వెంటనే వేయాలి ..సిపిఎం డిమాండ్ 

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 09) టౌన్ పరిధిలోని 14 అవార్డు వీధిలో సిపిఎం పార్టీ పాదయాత్రలు ప్రారంభంలో భాగంగా 14 వ వార్డులో 20 సంవత్సరాలుగా రోడ్డు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవేదనతో ప్రజలు పాదయాత్రలకు వచ్చిన పార్టీ నాయకులతో వారి బాధను వివరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవప్రసాదు సిఐటియు మండల అధ్యక్షులు సోమయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు గౌసియాభేగం వారు ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ. 14వ వార్డు ప్రజలు తీవ్రంగా రోడ్డు లేక గత 20 సంవత్సరాలుగా ఎన్నో కష్టలు పడుతూ ఉన్నారని వారు అన్నారు రాత్రులు పూట ఈ గుంతలు మెట్టలతో ముసలి వాళ్లు గర్భవతులు చాలా మార్లుగా కిందపడి హాస్పిటల్ కూడా వెళ్లడం జరిగింది అన్నారు కానీ 14 వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు సంవత్సరం వచ్చే లోపల ఇంటి పన్ను వాటర్ పన్ను ముందు భాగంలో ఉంటూ కడుతున్నారన్నారు కానీ ఇంతవరకు ఏ అధికారి 14వ వార్డును చూసినటువంటి దాఖలు లేదని వారు అన్నారు ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోకుండా ఉన్నారన్నారు రాజకీయ నాయకులు ఓట్ల కోసంవస్తారే గాని సిమెంట్ రోడ్డు పట్టించుకోవడం లేదన్నారు స్థానిక ఎన్నికల్లో సిమెంట్ రోడ్డు వేయనందుకు వారికి బుద్ధి చెప్తామన్నారుటౌన్ లో అన్ని వీధులకు 15 ఫైనాన్స్ రూపంలో సిమెంట్ రోడ్డు వేశనారు కానీ 14వ వార్డుకు సంబంధించినటువంటి వార్డులో ఇంతవరకు సిమెంట్ రోడ్డు వేయలేదన్నారు వెంటనే 14 వ వార్డును పోరుమాళ్ళ పంచాయతీ ఈవో  ఎండిఓ  సందర్శించి సిమెంట్ రోడ్డును గ్రాంట్ అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షం అయితే 14 ప్రజలతో పోరుమామిళ్ల పంచాయతీ ఆఫీసు ముట్టడి చేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా వారన్నారు,ఈ కార్యక్రమంలో 14 వ వార్డు ప్రజలు నాయిబ్, మున్ని అంజలి అమ్మన్ని పెద్దకాధరమ్మ శంషాన్ సుబ్బయ్య తిరుపాలయ్య రాములమ్మవిజయలక్ష్మి నారాయణ చిన్న కాద్రమ్మ తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular