పోరుమామిళ్ల 14వ వార్డు సిమెంట్ రోడ్డు ను వెంటనే వేయాలి ..సిపిఎం డిమాండ్
పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 09) టౌన్ పరిధిలోని 14 అవార్డు వీధిలో సిపిఎం పార్టీ పాదయాత్రలు ప్రారంభంలో భాగంగా 14 వ వార్డులో 20 సంవత్సరాలుగా రోడ్డు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవేదనతో ప్రజలు పాదయాత్రలకు వచ్చిన పార్టీ నాయకులతో వారి బాధను వివరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవప్రసాదు సిఐటియు మండల అధ్యక్షులు సోమయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు గౌసియాభేగం వారు ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ. 14వ వార్డు ప్రజలు తీవ్రంగా రోడ్డు లేక...