ఘట్కేసర్ ఏప్రిల్ 20 (ప్రజావాణి)
మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడర్ పోలీస్ స్టేషన్ కు ఇటీవల విధి నిర్వహణలో చేరిన పోచారం సీఐ కనకయ్య గౌడ్, ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసి శాలవాలు కప్పి సోమవారం పోచారం పోలీసు స్టేషన్ లో సిపిఎం నేతలు ఘనంగా సత్కరించారు అనంతరం సిపిఎం ఘట్కేసర్ మండల కార్యదర్శి ఎన్ సబితా సీనియర్ నాయకులు చింతల యాదయ్య మాట్లాడుతూ చట్టాన్ని రక్షించడంలో పోలీసులు ప్రజలకు మధ్యల సంపూర్ణ సహకారం అనివార్యత అన్నారు. మండలంలో చట్టాన్ని అమలు చేయడానికి తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కే అలివేల జి నాగమణి సునీత దేవి అనసూయ లలిత భూమయ్య తదితరులు పాల్గొన్నారు



