పోచారం సిఐ ఎస్ఐలను సన్మానించిన సిపిఎం నేతలు*
ఘట్కేసర్ ఏప్రిల్ 20 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడర్ పోలీస్ స్టేషన్ కు ఇటీవల విధి నిర్వహణలో చేరిన పోచారం సీఐ కనకయ్య గౌడ్, ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసి శాలవాలు కప్పి సోమవారం పోచారం పోలీసు స్టేషన్ లో సిపిఎం నేతలు ఘనంగా సత్కరించారు అనంతరం సిపిఎం ఘట్కేసర్ మండల కార్యదర్శి ఎన్ సబితా సీనియర్ నాయకులు చింతల యాదయ్య మాట్లాడుతూ చట్టాన్ని రక్షించడంలో పోలీసులు ప్రజలకు మధ్యల సంపూర్ణ సహకారం అనివార్యత అన్నారు. మండలంలో...