📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పదవ తరగతి ఫలితాలలో హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం. 

పదవ తరగతి ఫలితాలలో హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం. 

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 1)పోరుమామిళ్ల పట్టణంలోని హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలలో 600 గాను 587 మార్కులు సాధించి న మద్దు నికిత.586 హారిక ద్వితీయ స్థానం పొందగా. మరియు 571.కనకరాజు, భార్గవి అను విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించి పోరుమామిళ్ల హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు వన్నె తెచ్చి నారని ప్రభంజనం సృష్టించారని ఆ స్కూల్ యాజమాన్యం హార్షం వ్యక్తం చేశారు. 550 మార్కులు విద్యార్థులు ఇద్దరు.మా స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ డి సునీల్ కుమార్ ఆనందంతో వ్యక్తం చేశారు.కావున సహకరించిన సిబ్బందికి మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular