📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaనూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించిన - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించిన – మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

*నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించిన – మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు*

*చండూరు ప్రతినిధి (ప్రజావాణి)*

చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఎస్ బి ఐ బ్యాంకు పక్కన నూతనంగా సూర్య ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాపును బుధవారం రోజున ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు పురుగుల మందులు ఎరువులు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చండూరు నాయకులు హైమద్, రైతులు నాతాల బక్కారెడ్డి, నాతాల అంజిరెడ్డి, కొల్లు మల్లారెడ్డి, దోనాల వెంకట్ రెడ్డి, గాదే నారాయణరెడ్డి, గంటే కంపు అశోక్, ఏపూరి లింగయ్య, ఆకులపల్లి ఇంద్రయ్య, గురుజాల ముత్తయ్య, రంగునేని కిరణ్ రావు, మండల కృష్ణ జెట్టి శంకర్, నరాముల వెంకన్న, బత్తుల జలంధర్, దామర యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular