నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించిన – మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

*నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించిన - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు* *చండూరు ప్రతినిధి (ప్రజావాణి)* చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఎస్ బి ఐ బ్యాంకు పక్కన నూతనంగా సూర్య ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాపును బుధవారం రోజున ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు పురుగుల మందులు ఎరువులు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చండూరు నాయకులు హైమద్, రైతులు నాతాల బక్కారెడ్డి, నాతాల అంజిరెడ్డి, కొల్లు మల్లారెడ్డి, దోనాల వెంకట్...