📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyనాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన

నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన

📰 Generate e-Paper Clip

నాన్​వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన

ప్రజావాణి
ఏప్రిల్ 27
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 

నాన్​వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు పట్టణంలోని గోసంగి కాలనీలో శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్​వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular