జోగిపేటలో ఈరోజు విద్యుత్ సరఫరా నిలిపివేత
అందోల్ మండలం జోగిపేట పట్టణంలోని హనుమాన్ గుడి వద్ద డ్రైనేజీ పనుల కారణంగా ఈరోజు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వెల్లడించారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.
జోగిపేటలో ఈరోజు విద్యుత్ సరఫరా నిలిపివేత
RELATED ARTICLES


