కాకినాడ జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) కాకినాడ పట్టణ మూలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వరూ దీంతో విద్యార్థులు తల్లి తండ్రి లు సంతోషం వ్యక్తం చేస్తూ న్నారు అదేవిధంగా విద్యార్థులకు క్రమంగా చదువు చెప్పిన ఉపాధ్యాయులకు పాఠశాల ప్రిన్సిపాల్ గారికి మరియు పలువురు ఉపాధ్యాయులకు విద్యార్థుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు పిల్లల భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రులు గౌరవం సంపాదించి పిల్లలు మరింత ఉన్నత స్థాయికి చదువులో రాణించాలని ఇంటర్ ఫస్టియర్ చదివిన తల్లిదండ్రులు కోరుకుంటున్నారు దీంతో కాకినాడ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లల క్రమశిక్షణ పిల్లల భవిష్యత్తు పిల్లలకు గౌరవం మరియు విద్యార్థులు అత్యంత సమయంలో ఫిజికల్ గా సమస్యలను ఎదుర్కోవడానికి ఆరోగ్యపరంగా చెబుతున్నటువంటి ప్రత్యేకమైన క్లాసులు పిల్లలకు చదువు పైన దృష్టి ఉండేటట్టు చెప్తున్నా ఉపాధ్యాయులు మరియు ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ధైర్యంగా చదువుకునే విధంగా విద్యార్థులను ఉపాధ్యాయులతో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రోత్సహించడంతో విద్యార్థులు మరింత చదువులో ధైర్యంగా రానిస్తారని తల్లితండ్రులు సంతోషం వాతావరణం అల్లుకుంది
Homeఆంధ్రప్రదేశ్కాకినాడ పట్టణ మూలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ...
కాకినాడ పట్టణ మూలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ ఫస్ట్ క్లాస్.
0
4
- Advertisment -




